ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 25, 2025, 02:47 PM

సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, వాటిని పరిశీలించి సత్వరమే పరిష్కారమయ్యేలా సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రేని కలెక్టర్ సలోని కూడా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa