ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్లాక్ దందాను అరికట్టాలి..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 25, 2025, 07:24 PM

నల్గొండ జిల్లాలో వ్యవసాయ రంగానికి సరిపడా యూరియా అందించాలని, వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని అఖిల భారత రైతు- కూలి సంఘం (ఏ. ఐ. కే. ఎం. ఎస్) జిల్లా కమిటీ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపింది. జిల్లా అధ్యక్షుడు జ్వాలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వర్షాకాలం సీజన్లో తెలంగాణకు 10.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa