ఓవర్ డ్యూటీ వేస్తూ డీఎం ఇబ్బందులకు గురి చేస్తున్నాడని.. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం. భద్రాద్రి - మణుగూరు డిపోకి చెందిన RTC డ్రైవర్ ఎస్కే సైదులు సాహెబ్ ఆరోగ్యం బాగా లేకున్నా ఓవర్ డ్యూటీ వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న డీఎం . అయితే ఇదే విషయాన్ని ఆర్ఎంను కలిసి చెప్పగా.. సైదులు అభ్యర్థన మేరకు కండక్టర్ సర్వీస్ ఇవ్వాలని డీఎంను ఆదేశించిన ఆర్ఎం. దీంతో అక్కడ నుంచి బయటకు వచ్చి ఎలుకల మందు తాగిన సైదులు . కార్యాలయ సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa