స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. బుధవారం భూత్పూర్ మండలం అన్నసాగర్ లో దేవరకద్ర బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యనాయకులతో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఓట్లు గల్లంతైనట్లు తేలితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆగస్టు 31వ తేదీలోగ అభ్యంతరాలు ఎంపీడీఓ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa