భారీ వర్షాల కారణంగా చెరువు నీరు రహదారిపై ప్రవహించడంతో నిలిచిపోయిన జిన్నారం-జంగంపేట ప్రధాన రహదారిపై రాకపోకలు శుక్రవారం ఉదయం పునఃప్రారంభమయ్యాయి. వరద ఉధృతి తగ్గడంతో అధికారులు ముళ్ల కంచెలను తొలగించారు. గతంలో కురిసిన భారీ వర్షాల వల్ల ఈ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికులు ఈ రహదారిపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa