భారీ వర్షాల కారణంగా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులోకి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆర్డిఓ రవీందర్ రెడ్డి, డి.ఎస్.పి సత్తయ్య గౌడ్, కొండాపూర్ మండల తహశీల్దార్ అశోక్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులు చెరువు కట్టను, అలుగును పరిశీలించారు. చెరువు కట్ట పైకి ఎవరినీ అనుమతించవద్దని ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa