భగవాన్ శ్రీ బలరామ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలోని శుక్రవారం భారతీయ మజ్దూర్ కిసాన్ సంఘ్ జిల్లా కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ బలరాముడి చిత్రపటానికి అలంకరణ చేసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నలుగురు సీనియర్ కార్యకర్తలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి 60 మంది రైతులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa