ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూసారాంబాగ్ వంతెన వద్ద డేంజర్ బెల్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 29, 2025, 03:58 PM

మూసీ నదిలోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో మూసారాంబాగ్ వంతెన వద్ద నీటిమట్టం ప్రమాదకర స్థాయికి పెరిగింది. గండిపేట ఉస్మాన్సాగర్ నుంచి 6 గేట్లు ఎత్తి 2,000 క్యూసెక్కులు, హిమాయత్సాగర్ నుంచి 2 గేట్లు ఎత్తి 2,300 క్యూసెక్కులు, హుస్సేన్సాగర్ నుంచి 1,270 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. GHMC, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డ్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa