హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరద విధ్వంసం వంగా ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి భద్రకాళి ప్రొడక్షన్స్ సంస్థ 10 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున చెక్కును అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa