నిర్మల్ జిల్లాలోని బాసరలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదల్లో 8 కుటుంబాలు చిక్కుకున్నాయి. బాసరలోని మూడు లాడ్జీల్లో వాళ్లు ఉన్నారని తెలుసుకున్న రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. లాడ్జీల్లో నుంచి సురక్షిత ప్రాంతాలకు బాధిత కుటుంబాల్ని తరలించింది. ఈ సహాయక చర్యల్లో SDRF సెకండ్ బెటాలిటన్ యాపల్ గూడ సిబ్బంది పాల్గొన్నారు. తమను కాపాడినందుకు పోలీసు, రెస్క్యూ సిబ్బందికి బాధితులు ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa