యాదగిరిగుట్ట ఆలయ సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, యాదగిరిగుట్ట ఆలయ నిర్వాహకులకు లేఖ రాసి, అక్కడి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో జరిగిన కల్యాణోత్సవాలను, హిందూ సంస్కృతిలోని ఆధ్యాత్మికత, ఐక్యతను ప్రశంసించారు. కెనడాలోని 4 రాష్ట్రాల్లో స్వామివారి కల్యాణోత్సవాలు ఈ నెల 27 వరకు జరుగుతున్నాయి. మార్క్ కార్నీ లేఖపై మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవో వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa