TG: మాజీ సీఎం కేసీఆర్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించడంతో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో పాటు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లులపై శాసన సభ ఏకగ్రీవ ఆమోదం, అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు గురించి కేసీఆర్‌కు కేటీఆర్ వివరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa