స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందడంతో, సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకులు సోమవారం సంబరాలు చేసుకున్నారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, నాయకులు బొంగుల రవి, సంతోష్ కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa