నారాయణఖేడ్ నియోజకవర్గంలో, మద్వార్ తాండకు చెందిన తుకారాం నాయక్ గారి ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 1,50,000 (ఒక లక్ష యాభై వేల) రూపాయల ఎల్వోసి చెక్కును నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు నాయక్, మున్యా నాయక్, మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్, సొసైటీ డైరెక్టర్ జయరాం, మారుతి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa