శుక్రవారం, ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారి ఆలయం ముందు మంజీరా నది వరద ఉధృతి కొనసాగుతోంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలో ఉన్న ఈ ప్రముఖ పుణ్యక్షేత్రం వద్ద వరద ప్రవాహం కారణంగా, భక్తులు ఆలయం వైపు వెళ్లకుండా అధికారులు భారీ బారికేట్లను ఏర్పాటు చేశారు. దీనితో భక్తులు అమ్మవారి దర్శనానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa