హైదరాబాదులోని తన నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును సంగారెడ్డి నియోజకవర్గ నాయకులు శనివారం నాడు కలిశారు. ఈ సందర్భంగా వారు హరీష్ రావుకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో TNGO's రాష్ట్ర మాజీ అధ్యక్షులు రాజేందర్, మాజీ సీడీసీ చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa