గచ్చిబౌలి నానక్ రామ్ గూడాలోని కృతుంగ హోటల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కస్టమర్ ఆర్డర్ చేసిన రాగి ముద్దలో బొద్దింక ప్రత్యక్షం కావడంతో వినియోగదారుడు తీవ్ర షాక్కు గురయ్యాడు. ఈ విషయంపై హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు సమాచారం. హోటల్ కిచెన్ పరిసరాలు అత్యంత దారుణంగా, అపరిశుభ్రంగా, దుర్వాసన వెదజల్లుతున్నాయని కస్టమర్లు ఆరోపించారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa