TG: సిద్దిపేటలోని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన పాఠశాలలో కలకలం రేపింది. విద్యార్థి మృతికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. 'సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa