హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ పరిధిలోని సనత్‌నగర్ ఉదయ నగర్ కాలనీలో జరిగిన నూతన గృహప్రవేశ వేడుకల్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బిల్డింగ్ మీద ఆడుకుంటున్న శ్రీరాములు కూతురు, 8 ఏళ్ల మేఘన, డెకరేషన్ లైట్ల వైర్లు తగిలి కరెంట్ షాక్‌కు గురైంది. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa