ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాబ్ మేళ కు కోదాడ లో రాయపూడి విస్తృత ప్రచారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 03:25 PM

ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయపూడి వెంకటనారాయణ మాట్లాడుతూ, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ నెల 25న హుజూర్నగర్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు, దీనికి సంబంధించిన కరపత్రాలను కోదాడలోని పలు కళాశాలల్లో ఆవిష్కరించినట్లు వెల్లడించారు. సింగరేణి కాలేజెస్ కంపెనీ లిమిటెడ్, డీట్ సహకారంతో 150 సంస్థలు ఈ జాబ్ మేళాలో ఎంపికలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa