చౌటకూర్ మండలం పరిధిలోని శివంపేట్ గ్రామం సమీపంలో కారు బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జాతీయ రహదారి 161 (నాందేడ్-అకోలా హైవే)పై చోటుచేసుకున్నది.వస్తే, కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అదుపు తప్పడంతో కారు రహదారి పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించిన వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయని వనరులు తెలిపారు. అంబులెన్స్ సిబ్బంది.ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa