ప్రయాణికులను 6 రోజుల పాటు ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో సంక్షోభంపై సంస్థ యాజమాన్యం స్పందించింది. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ అంతరాయాన్ని 95 శాతం పునరుద్ధరించినట్లు పేర్కొంది. డిసెంబర్ 07, ఆదివారం నాడు 1500 విమానాలు నడపనున్నట్లు ప్రకటించింది. శనివారం 700కు పైగా విమానాలు నడిపినట్లు తెలిపింది. ఈ సంక్షోభంపై కాంగ్రెస్ నేత పి.చిదంబరం ప్రభుత్వ వైఫల్యాన్ని విమర్శించారు. కేంద్రం ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, మేనేజర్ ఇసిడ్రో పొర్కురస్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa