తెలంగాణకు పట్టిన చీడ, పీడను ఎలా వదిలించాలో తనకు తెలుసని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవని చెబితే విమర్శిస్తున్నారని, గత పాలకులు పదేళ్లలో వందల ఎకరాల్లో ఫామ్ హౌసులు కట్టుకున్నా దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదని ఓయూ సభలో మండిపడ్డారు. ఇంగ్లిష్ రాకపోయినా నాలెడ్జ్, కమిట్మెంట్ ఉంటే ఏదైనా సాధ్యమేనని, జర్మనీ, జపాన్, చైనా వాళ్లకూ ఇంగ్లిష్ రాదని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa