సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పొడిగించిన సర్వీసులు: 07041 సికింద్రాబాద్–అనకాపల్లి మధ్య జనవరి 4, 11, 18న; 07042 అనకాపల్లి–సికింద్రాబాద్ మధ్య జనవరి 5, 12, 19న; 07075 హైదరాబాద్–గోరక్‌పూర్ మధ్య జనవరి 9, 16, 23న; 07076 గోరక్‌పూర్–హైదరాబాద్ మధ్య జనవరి 11, 18, 25. ప్రత్యేక రైళ్లు: 07274 మచిలీపట్నం–అజ్మీర్ మధ్య డిసెంబర్ 21న; 07275 అజ్మీర్–మచిలీపట్నం మధ్య డిసెంబర్ 28న రైళ్లు నడపనున్నట్లు SCR ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa