మెస్సీ గోట్ ఇండియా టూర్ కు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించిన సీపీ. ల్యాప్ టాప్స్, బ్యానర్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పెన్నులు, బ్యాటరీలు, తినుబండారాలు, వాటర్ బాటిళ్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, సిగరెట్లకు అనుమతి లేదన్న సీపీ సుధీర్ బాబు. రేపు రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ లో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు పాల్గొననున్న అంతర్జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa