సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయ బ్రహ్మోత్సవాల నాటికి రైల్వేస్టేషన్ ను ప్రారంభిస్తామని ఆదివారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంలో పనులు వేగంగా పూర్తి అవుతాయనేందుకు ఈ రైల్వే స్టేషనే నిదర్శనమన్నారు. 2024 ఫిబ్రవరిలో రైల్వే స్టేషన్ పనులు ప్రారంభించగా, డిసెంబర్ 2025 నాటికి వంద శాతం పూర్తయ్యాయని తెలిపారు. సంక్రాంతికి రైల్వే స్టేషన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa