TG: యాదాద్రి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. నిజాయతీగా ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని, అక్రమ సొమ్ము, అధర్మం వైపు తాను, తన అనుచరులు ఉండరని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa