ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలింగ్‌ సమయం ముగిసినా.. బారులు తీరిన ఓటర్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 17, 2025, 02:52 PM

TG: నిర్మల్ జిల్లా ముథోల్‌లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసినా, ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటిగంట లోపు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చారు. 10 వేలకు పైగా ఓటర్లున్న ఈ పంచాయతీలో సర్పంచ్ పదవికి 10 మంది, 15 వార్డులకు 50 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఓటర్ల సంఖ్యకు తగినట్లు పోలింగ్ కేంద్రాలు లేకపోవడంతో, ఒకే ప్రవేశ-నిష్క్రమణ మార్గం ఉండటంతో రద్దీ పెరిగి ఇబ్బందులు తలెత్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa