బిగ్‌బాస్ సీజన్ -10లో కేటీఆర్, హరీశ్‌రావులకు అవకాశం ఇస్తే షో టీఆర్‌పీ పెరుగుతుందని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఎద్దేవా చేశారు. వీరిని షోలోకి తీసుకోవాలని హోస్ట్ నాగార్జునకు లేఖ రాశారు. వీరిద్దరినీ ‘బిల్లా-రంగా’లుగా అభివర్ణిస్తూ.. అబద్ధాలు చెప్పడంలో వీరు గిన్నిస్ రికార్డులు సృష్టించారని విమర్శించారు. రాజకీయ నటులుగా వీరు పేరు ప్రఖ్యాతులు పొందారని సెటైర్లు వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa