పర్యావరణహిత భవిత కోసం జేఎస్సి హ్యుందాయ్, నూరీ ట్రావెల్స్ భాగస్వామ్యంతో హ్యుందాయ్ ప్రైమ్ SD, ప్రైమ్ HB సీఎన్జీ వాహనాలను జూబ్లీహిల్స్ లోని జేఎస్సి హ్యుందాయ్ షోరూంలో తెలంగాణ & ఏపీ రీజనల్ సేల్స్ హెడ్ అమిత్ కుమార్ సింగ్, మేనేజింగ్ డైరెక్టర్ నబీల్ ప్రారంభించారు. సీఎన్జీ వాహనాలు కాలుష్య నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని, కార్బన్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణ రహిత వినియోగానికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని అమిత్ కుమార్ తెలిపారు. కార్పొరేట్ బాధ్యతగా తక్కువ వ్యయంతో పర్యావరణ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు జేఎస్ పీ హర్యాం మేనేజింగ్ డైరెక్టర్ సుద్వీరెడ్డి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa