పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమైన 5 రోజుల శిక్షణా తరగతుల్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలపై సర్పంచ్లకు పూర్తి అవగాహన ఉండాలని, నిధుల వినియోగంలో పారదర్శకతతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa