హైదరాబాద్ పోలీసులు సైబర్ నేర బాధితులకు త్వరగా న్యాయం అందించేందుకు 'సీ-మిత్రా' అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం అమలులోకి వచ్చిన పది రోజుల్లోనే వందలాది మందికి భరోసా కల్పించింది. ఈ స్వల్ప వ్యవధిలో సీ-మిత్రా బృందం 1000 మంది బాధితులకు స్వయంగా ఫోన్ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. ప్రస్తుతం రోజుకు సగటున 100కు పైగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa