ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హరీష్ రావు నివాసానికి చేరుకున్న కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 10:15 AM

తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని ఆయనకు ఆదేశాలు జారీ అయ్యాయి. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేయగా, 2024 మార్చి 10న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa