తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలని ఆయనకు ఆదేశాలు జారీ అయ్యాయి. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేయగా, 2024 మార్చి 10న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa