ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరమ్మ చీరలు పంపిణీ.. భట్టీ కీలక ఆదేశాలు జారీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 03:11 PM

అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరల పంపిణీలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని, త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. రేషన్ కార్డు ఆధారంగా లబ్దిదారులను గుర్తించి, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. త్వరలో పట్టణాల్లోని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ చేపడతామని, అధికారులు వేగంగా అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు. మహిళల రద్దీ లేకుండా సజావుగా పంపిణీ చేయాలని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa