ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా సీసీ రోడ్డుకు భూమి పూజ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 01:58 PM

నారాయణపేట జిల్లా మక్తల్ 7వ వార్డ్ లో అయ్యప్ప కాలనీ మరియు అయ్యప్ప ఆలయానికి వెళ్లే రహదారిలో సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి భూమి పూజ చేశారు. పట్టణానికి దూరంగా ఉన్న ఈ ప్రాంతంలో నిర్మాణాలు పెరిగి కాలనీ ఏర్పడిందని, రహదారి సౌకర్యం కోసం ఈ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. నూతన రోడ్డుతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేసి, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa