సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం సత్తుపల్లి సింగరేణి జీఎం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడిందని, అర్హత ఉన్న కంపెనీలను పక్కన పెట్టి, అవినీతి చేసే తమ అనుకూల సంస్థలకు టెండర్లు కట్టబెడుతున్నారని ఆరోపించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa