ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు CITU పిలుపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 29, 2026, 12:43 PM

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పిలుపునిచ్చారు. వీబీజీ రాంజీ, విత్తన చట్టం రద్దుకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని తెలిపారు. మెదక్​ టౌన్​లో సీఐటీయూ, ఏఐఏడబ్ల్యుయూ, ఏఐకేఎస్, ఎన్​పీఆర్​డీ, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, వృత్తిదారుల సమన్వయ కమిటీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, కేంద్రం 4 లేబర్ కోడ్స్​గా తీసుకురావడం సిగ్గుచేటని అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కార్మికులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa