బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేసీఆర్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ప్రశాంతంగా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కేసీఆర్ 72వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పలువురు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa