సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు నియోజకవర్గం, సంగారెడ్డి నియోజకవర్గంలోని ఇర్గిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ సుప్రియ సతీష్ ప్రత్యేక చరువుతో ఇర్గిపల్లి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో మొట్టమొదటగా పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్, వార్డ్ మెంబర్స్, పంచాయతీ సెక్రటరీ నవీన్ రెడ్డి, గ్రామ పెద్దలు, TSK టీం చైర్మన్ సందీప్, మహిళా సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa