రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు మాట్లాడుతూ, ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు 10వ తరగతి పరీక్షలు, మార్చి 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష కేంద్రాల్లో త్రాగునీరు, పారిశుద్ధ్యం, వెలుతురు, సరిపడా సదుపాయాలు, మెడికల్ క్యాంప్, పోలీస్ బందోబస్తు, ఆర్టీసీ బస్సుల ఏర్పాటు చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa