రాయికోడ్ మండలం హుల్గేరా గ్రామ ప్రజల 12 ఏళ్ల ఆశ నెరవేరింది. సరైన బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, వృద్ధులు, కార్మికులు ఇబ్బందులు పడుతుండగా, గ్రామ సర్పంచ్ గొల్ల నరసింహ యాదవ్ కృషితో హుల్గేరా గ్రామానికి టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, నాయకులు కలిసి బస్సును ఆహ్వానించి ఆనందం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గంలో ఈ బస్సు సర్వీస్ ప్రారంభమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa