ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 15 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2026, 02:01 PM

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. మార్చి 15న ఉత్తర, మధ్య తెలంగాణలో వానలు కురుస్తాయని వెల్లడించారు. మార్చి 16 లేదా 17 నుంచి రాష్ట్రమంతటా వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని తెలిపారు. ఈ అకాల వర్షాల నేయపథ్యంలో రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు నేటి నుంచి 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా ఉంటాయని హెచ్చరించారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa