ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2026, 02:40 PM

చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 99 రోజుల ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపును చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం సంతోషకరమని, చందనవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa