సంగారెడ్డి జిల్లాలో ఓ దారుణ హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ బుధవారం తీర్పు వెలువడింది. 2012లో వివాహం చేసుకున్న రాములు, మద్యానికి బానిసై తరచుగా భార్య లక్ష్మితో గొడవపడేవాడు. దీంతో లక్ష్మి తల్లిగారింటికి వెళ్లిపోయింది. 16-12-2021న రాములు తన భార్య లక్ష్మిని స్మశాన వాటిక వద్దకు తీసుకెళ్లి చున్నీతో గొంతు నులిమి హత్య చేశాడు. ఈ నేరం రుజువు కావడంతో అతనికి జీవిత ఖైదు విధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa