కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా క్యాపిటల్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి కీర్తన అనే విద్యార్థిని కాలేజ్ ఫీజు, పరీక్ష ఫీజు చెల్లించలేక ఆందోళనకు గురైంది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న 'మేము సైతం మీకోసం ఫౌండేషన్' సభ్యులు వెంటనే స్పందించారు. ఫౌండేషన్ ఫౌండర్ మరియు చైర్మన్ కట్టేబోయిన శివకుమార్ యాదవ్ ఆ విద్యార్థినికి అవసరమైన ఫీజును పూర్తిగా చెల్లించి అండగా నిలిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa