అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని జానకంపేట్ గ్రామంలో జరిగిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఉత్సవానికి హాజరైన పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్ గారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామస్తులు ఆయనను ఘనంగా సన్మానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa