భారతలో ఫోన్లను తయారు చేస్తున్న కంపెనీలు విడిభాగాలను చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే దిగుమతి చేసుకునే విడి భాగాలపై విధించే కస్టమ్స్ పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది.
మొబైల్ డిస్‌ప్లేకు సంబంధించిన ఉత్పత్తులపై 15% బేసిక్ కస్టమ్స్ విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై వేసే ఛాన్సుంది. దీంతో స్మార్ట్‌ఫోన్ ధరలు పెరగనున్నాయి.