సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం స్థానిక సొరకాయల స్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం రాత్రి హోమ గుండానికి పూజలు చేశారు. అనంతరం ఉభయదారులతో ఆలయ ప్రాకారం లో రథోత్సవం సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం సొరకాయల స్వామివారిని వివిధ పుష్పాలతో, పట్టువస్త్రాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa