ప్రముఖ ఫోన్ల తయారీ సంస్ఖ ఆపిల్ చైనాలో తమ ఉత్ప్తతిని తగ్గించింది. చైనాలోని అసెంబ్లీ యూనిట్ పరిధిలో కోవిడ్-19 పరిమితుల కారణంగా ఐఫోన్14 ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గించినట్లు ఆపిల్ ఆదివారం తెలిపింది. ప్రస్తుతం ఆపిల్ తక్కువ యూనిట్లను రవాణా చేస్తుందని, తమ ఫోన్లను పొందడానికి కస్టమర్లు ఎక్కువసేపు వేచి ఉండవలసి ఉంటుందని ఆపిల్ సంస్థ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa